SLBC టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల్లో NDRF, SDRF, ఆర్మీ, నేవీ బృందాలు పాల్గొనగా 8 మంది కార్మికుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
సహాయక చర్యల్లో భాగంగా నేడు ఆపరేషన్ మార్కోస్ నిర్వహించనున్నారు. NGRI, BRI నిపుణులు రంగంలోకి దిగనున్నారు. మట్టి, బురద, నీటి ప్రవాహంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
మట్టి తొలగించినా, ముందుకెళ్లినా సెగ్మెంట్లు కూలే ప్రమాదం ఉంది. పరిస్థితిని బట్టి ముందుకెళ్లే అంశంపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు. క్రిటికల్ గానే కొనసాగుతోంది రెస్క్యూ ఆపరేషన్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ఘటనపై ఇవాళ రివ్యూ నిర్వహించనున్నారు.
Telangana tunnel collapse Updates
SLBC టన్నెల్ లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
సహాయక చర్యల్లో NDRF, SDRF, ఆర్మీ, నేవీ బృందాలు
సహాయక చర్యల్లో భాగంగా నేడు ఆపరేషన్ మార్కోస్
రంగంలోకి దిగనున్న NGRI, BRI నిపుణులు
మట్టి, బురద, నీటి ప్రవాహంతో ఇబ్బందులు
మట్టి తొలగించినా, ముందుకెళ్లినా సెగ్మెంట్లు కూలే ప్రమాదం… pic.twitter.com/wUIYun1han
— BIG TV Breaking News (@bigtvtelugu) February 26, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)