Andhra Pradesh: పెట్టుబడుల ఆకర్షణలో దేశంలో నంబర్ వన్‌గా ఏపీ, 2022లో మొదటి ఏడు నెలల్లో రూ. 40,361 కోట్ల పెట్టుబ‌డులు

2022 జనవరి నుంచి జూలై వరకు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2022లో మొదటి ఏడు నెలల్లో దేశ వ్యాప్తంగా ₹1,71,285 కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తే.. ఒక్క ఏపీలోనే ₹40,361 కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి.

AP CM YS Jagan | File Photo

2022 జనవరి నుంచి జూలై వరకు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2022లో మొదటి ఏడు నెలల్లో దేశ వ్యాప్తంగా ₹1,71,285 కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తే.. ఒక్క ఏపీలోనే ₹40,361 కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి. దేశంలో రెండంకెల వృద్ధి రేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచింది. 2021-22లో స్థూల రాష్ట్ర ఉత్పత్తి (GSDP) వృద్ధిరేటులో మనమే నంబర్ వన్. 2021-22లో దేశ జీడీపీ వృద్ధిరేటు 8.7 శాతం కాగా.. అదే సమయంలో ఏపీ వృద్ధిరేటు ఏకంగా 11.43 శాతం కావడం విశేషం. వరుసగా మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ గా నిలిచింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement