కర్నూల్ నగరంలో ఓ బాలుడు ఒంటిపై రంగు పూసుకొని భిక్షాటన చేస్తున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఓ నెటిజన్ ఆ వీడియోను మంత్రి నారా లోకేష్ కు ట్యాగ్ చేసి చెప్పాడు.వీడియోపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. నారా లోకేష్ ఇచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగారు అధికారులు.ఆ వీడియోలో ఉన్న బాలుడి కోసం వెతుకులాట ప్రారంభించిన అధికారులు.. మరికొందరు బాలురు అలాగే రంగులు పూసుకొని భిక్షాటన చేయడం చూసి షాకయ్యారు. వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. విచారించి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకొని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Officials spot more children begging with body paint
భిక్షాటన చేస్తున్న మరికొందరు పిల్లలను రక్షించిన అధికారులు...
కర్నూల్ నగరంలో అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ డ్రెస్ సర్కిల్ వద్ద ఒంటిపై రంగు వేసి భిక్షాటన చేస్తూ ఎండలో పసిపిల్లాడిపై స్పందించి నారా లోకేష్ వివరాలు సేకరించమని ఉన్నతాదికారులను ఆదేశించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా… pic.twitter.com/AEfzgX7tuy
— ChotaNews (@ChotaNewsTelugu) November 21, 2024
నారా లోకేష్ ఆదేశాల ఎఫెక్ట్
నిన్న కర్నూల్లో చిన్నారి భిక్షటన ఘటనపై స్పందించిన నారా లోకేష్
బాబు ఎక్కడ ఉన్నాడో వెతికి రక్షించాలంటూ అధికారులకు ఆదేశాలు
పిల్లాడి కోసం వెతుకుతుండగా అలాగే శరీరానికి రంగు పూసుకుని భిక్షాటన చేస్తున్న మరి కొందరు చిన్నారులను గుర్తించిన… https://t.co/doDJ3GKwWN pic.twitter.com/ZeubTOouDQ
— BIG TV Breaking News (@bigtvtelugu) November 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)