ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ (Womens Asian Champions Trophy 2024)లో భారత మహిళల హాకీ జట్టు ప్రారంభం నుంచి అదరగొట్టింది. ఓటమి అనేది లేకుండా టైటిల్‌ను కైవసం చేసుకుంది. బుధవారం ఫైనల్‌లో 1-0తో చైనాను చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచింది. దీపిక 31వ నిమిషంలో గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపింది. చైనా గోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలను ఇండియా అడ్డుకుంది. భారత్ ఈ టైటిల్‌ను దక్కించుకోవడం ఇది మూడోసారి. ఇంతకుముందు దక్షిణ కొరియా కూడా మూడుసార్లు ట్రోఫీని దక్కించుకుంది.
India Win Women's Asian Champions Trophy 2024;
CHAMPIONNNNSSSS!!!
Our girls have done it, once again they are the Champions of Asia.
Full-Time:
India 🇮🇳 1️⃣ : 0️⃣ 🇨🇳 China
Deepika (PC) 31' #BiharWACT2024Final #HockeyIndia #BharatKiSherniyan
— Hockey India (@TheHockeyIndia) November 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)