Mufasa: The Lion King Telugu Trailer: మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్,సూపర్ స్టార్ వాయిస్‌తో ముఫాసా: ది లయన్ కింగ్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది
ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన చిత్రం ‘ది లయన్ కింగ్’. ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ వస్తోంది. ఇందులోని లీడ్ రోల్ అయిన ముఫాసా అనే సింహం పాత్రకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. బుధవారం తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు మహేష్ బాబు.

‘లయన్ కింగ్’లో ‘హకునా మటాటా’ సాంగ్ పాపులర్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా టిమోన్, పుంబా పాత్రలు పాట లిరిక్స్ కాస్త మార్చి.. ‘హకునా ముఫాసా.. సింహం సింగల్ పీసా’ అని పాట అందుకోవడంతో ట్రైలర్ మొదలైంది. ట్రైలర్‌కు మహేష్ వాయిస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అలాగే టాకా పాత్రకు సత్యదేవ్, టిమోన్, పుంబా పాత్రలకు అలీ, బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పారు. డిసెంబర్ 20న ఇంగ్లీష్, తెలుగు, తమిళ, హిందీ భాషలలో సినిమా విడుదల కానుంది.
Mufasa: The Lion King Telugu Trailer:
Hakuna ̶M̶a̶t̶a̶t̶a̶ ̶ Mufasa it is!🦁 The new roar. 🎵
1 Month from now, get ready to watch Mufasa: The Lion King in cinemas from 20th Dec.#MufasaTheLionKing @DisneyStudiosIN pic.twitter.com/pjdeugoXec
— Mahesh Babu (@urstrulyMahesh) November 20, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 21, 2024 08:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).