ముంచుకొస్తున్న తీవ్ర తుఫాను బాంబ్‌ సైక్లోన్‌తో అమెరికాలోని అనేక రాష్ట్రాలు భయం గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. బాంబ్‌ సైక్లోన్‌ ధాటికి హరికేన్-ఫోర్స్ గాలులు, భారీ వర్షపాతం, విస్తృతంగా విద్యుత్తు అంతరాయం కలిగించింది.ఈ సీజన్‌లో బలమైన వాతావరణ నదిగా పిలువబడే తుఫాను అమెరికా వాసులను వణికించింది. అధికారులు అధిక వర్షపాతం, ఆకస్మిక వరదలు, పసిఫిక్ నార్త్‌వెస్ట్, కాలిఫోర్నియా అంతటా అధిక గాలుల హెచ్చరికలను జారీ చేశారు.ఈ తుఫాను తీరం చేరే సమయంలో హారికేన్‌ స్థాయిలో భీకర గాలులు వీస్తాయని, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, పర్వత ప్రాంతాల్లో మంచు పడొచ్చని వాతావరణ శాఖ సూచించింది. కాలిఫోర్నియాను తాకిన బాంబ్ సైక్లోన్, కరెంట్ లేక అంధకారంలోకి అమెరికాలో పలు రాష్ట్రాలు, తీవ్ర గాలులతో విరుచుకుపడుతున్న తుఫాను

 Bomb Cyclone Live Tracker Map on Windy:

 

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)