Pawan Kalyan on Allu Arjun Arrest: అల్లు అర్జున్ స్థానంలో నేనున్నా సీఎం రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసేవారు, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన, నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈరోజు మంగళిగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గోటితో పోయే దాన్ని గోడ్డలి వరకు తెచ్చారని పేర్కొన్నారు."బన్నీ విషయంలో తెర ముందు, వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టను. చట్టం అందరికీ సమానమే అని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఎవర్నీ అల్లు అర్జున్ స్థాయిలో అరెస్ట్ చేయలేదు అని అనుకుంటున్నారు. అల్లు అర్జున్ స్థానంలో నేనున్నా రేవంత్ రెడ్డి అనుమానం లేకుండా అలాగే అరెస్ట్ చేసేవాడని తెలిపారు.
Deputy CM Pawan Kalyan Reacts Allu Arjun Arrest
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)