Vijayasai Reddy on TDP Manifesto: టీడీపీ మేనిఫెస్టోపై విజయసాయి రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు, మాయా ఫెస్టోలో ఎవరు పడతారంటూ ట్వీట్

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ వేశారు. అమలుచేయమంటారేమోనని అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మేనిఫెస్టోనే మాయం చేసినవారు ... ఇప్పుడు అల్ ఫ్రీ హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. ఈ 'మాయా'ఫెస్టోలో ఎవరు పడతారంటూ ట్వీట్ చేశారు.

MP Vijayasai Reddy (Photo-Twitter)

రాజమండ్రిలో రెండు రోజుల పాటు జరిగిన మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలకు సంబంధించి తొలి విడత టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి విదితమే. దీనిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ వేశారు. అమలుచేయమంటారేమోనని అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మేనిఫెస్టోనే మాయం చేసినవారు ... ఇప్పుడు అల్ ఫ్రీ హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. ఈ 'మాయా'ఫెస్టోలో ఎవరు పడతారంటూ ట్వీట్ చేశారు.

Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement