Andhra Pradesh Rains: వీడియోలు ఇవిగో, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతూ కొట్టుకుపోయిన యువకులు, ఏపీలో పలు జిల్లాల్లో ఘటనలు
వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతూ పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా వాగు దాటుతున్న యువకుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
ఏపీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతూ పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా వాగు దాటుతున్న యువకుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అల్లూరు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా వంతెనలు తెగిపోయాయి. ఈ క్రమంలో ఉధృతంగా ప్రవహించే వాగును ఓ యువకుడు బైక్‌తో దాడుటుండగా, బైక్ వాగులో పడింది. ఈ క్రమంలో యువకుడు దాన్ని వదలకపోవడంతో దానితో పాటు కొట్టుకుపోయాడు. అదృష్టవశాత్తు ఈత రావడంతో, స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేరాడు. వీడియో ఇదిగో, విజయవాడలో కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)