AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2,145 కోవిడ్ కేసులు, 24 మరణాలు నమోదు మరియు 2,003 మంది రికవరీ, రాష్ట్రంలో 20,302కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Representational Image | (Photo Credits: PTI)

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2,145 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం 19,76,141 పాజిటివ్ కేసులకు గాను 19,41,371 మంది డిశ్చార్జ్ కాగా, 13,468 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 20,302గా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ నివేదిక తెలియజేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement