AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2,209 కోవిడ్ కేసులు, 22 మరణాలు నమోదు మరియు 1896 మంది రికవరీ, రాష్ట్రంలో 20,593కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Coronavirus in AP | Representational Image (Photo Credits: PTI)

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,209 కోవిడ్ కేసులు నమోదు కాగా, 22 మరణాలు సంభవించాయి. మరో 1,896 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో రాష్ట్రంలో ప్రస్తుతం 20,593 మంది చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ నివేదించింది. పూర్తి వివరాల కోసం కరోనా బులెటిన్ ను చూడవచ్చు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement