Andhra Pradesh Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, భారీ వర్షానికి రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు కొమ్మలను తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడిన బస్సు, ఒకరు మృతి
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు నుంచి కర్ణాటక నుంచి యానాం వెళ్తున్న శ్రీతులసి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద వర్షానికి రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు కొమ్మలను తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు నుంచి కర్ణాటక నుంచి యానాం వెళ్తున్న శ్రీతులసి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద వర్షానికి రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు కొమ్మలను తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో 39 మంది ప్రయాణికులు ఉండగా.. ఓ మహిళ మృతి, డ్రైవర్ తో సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి. షాకింగ్ వీడియో..కిన్నెరసానిలో ప్రాజెక్టులో దూకిన మహిళ.. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘటన...చివరకు ఏం జరిగిందంటే..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)