Andhra Pradesh Road Accident: వీడియో ఇదిగో, ప్రకాశంజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, యర్రగొండపాలెం వద్ద బోల్తాపడిన ఆర్టీసీ ఇంద్ర బస్సు, 8 మందికి గాయాలు

ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం సమీపంలోని ఎలక చెట్టు వద్ద ప్రమాదవశాత్తు ఆర్టీసీ ఇంద్ర బస్సు బోల్తా పడింది.హైదరాబాద్ నుండి మార్కాపురం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Andhra Pradesh Road Accident (Photo-Video Grab)

ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం సమీపంలోని ఎలక చెట్టు వద్ద ప్రమాదవశాత్తు ఆర్టీసీ ఇంద్ర బస్సు బోల్తా పడింది.హైదరాబాద్ నుండి మార్కాపురం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో 8మంది ప్రయాణీకులకు గాయాలు అయ్యాయని సమాచారం.గాయపడ్డ ప్రయాణికులను హుటాహుటిన యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Andhra Pradesh Road Accident (Photo-Video Grab)

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement