Kavali Road Accident: కావలిలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని క్రాస్ చేయబోయి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి

కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని క్రాస్ చేయబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.

Kavali Road Accident

కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని క్రాస్ చేయబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ప్రమాదానికి గురైన వారు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన జ్యోతి కళ్యాణి, రాజి, కుమార్ లుగా గుర్తించారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ మీద వేగంగా వెళ్తూ అంబులెన్స్‌ను ఢీ కొట్టిన ఇద్దరు యువకులు, అక్కడికక్కడే మృతి

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement