Andhra Pradesh Shocker: ఆస్తి కోసం తల్లి తల నరికిన కొడుకు, ఏలూరు జిల్లాలో దారుణ సంఘటన, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం లో భూతగాదాలు విషయంలో గోలి సరోజినీ (60) ని తల నరికాడు కొడుకు జగ్గవరపు వెంకటరెడ్డి (45). అడ్డుగా వచ్చిన తన కొడుకును సైతం చితకబాదాడు వెంకటరెడ్డి. స్థానికుల సాయంతో బాధితురాలని చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Andhra Pradesh Shocker Man attacks his mother, seriously injured(video grab)

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో దారునం చోటు చేసుకుంది. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం లో భూతగాదాలు విషయంలో గోలి సరోజినీ (60) ని తల నరికాడు కొడుకు జగ్గవరపు వెంకటరెడ్డి (45). అడ్డుగా వచ్చిన తన కొడుకును సైతం చితకబాదాడు వెంకటరెడ్డి. స్థానికుల సాయంతో బాధితురాలని చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.  డోన్ పట్టణం శ్రీ సుధా కాలేజీ లెక్చరర్ దాష్టికం, విద్యార్థులను క్లాస్‌లోనే చితకబాదిన లెక్చరర్....వీడియో ఇదిగో 

Here's Tweet:

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)