Andhra Pradesh Shocker: దారుణం, జిరాక్స్ సెంటర్‌కు వెళ్లిన బాలికపై ఓనర్ అత్యాచార యత్నం, పట్టుకుని చితకబాదిన బాధితురాలి బంధువులు

అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిరాక్స్ సెంటర్‌కు వెళ్లిన ఎనిమిదో తరగతి బాలిక పై అత్యాచార యత్నం చేశాడు నిర్వాహకుడు. శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో జిరాక్స్ సెంటర్‌కు వెళ్లిన ఎనిమిదో తరగతి బాలిక పై నిర్వాహకుడు నాగరాజు అత్యాచార యత్నం చేశాడు.

Andhra Pradesh Shocker: దారుణం, జిరాక్స్ సెంటర్‌కు వెళ్లిన బాలికపై ఓనర్ అత్యాచార యత్నం, పట్టుకుని చితకబాదిన బాధితురాలి బంధువులు

అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిరాక్స్ సెంటర్‌కు వెళ్లిన ఎనిమిదో తరగతి బాలిక పై అత్యాచార యత్నం చేశాడు నిర్వాహకుడు. శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో జిరాక్స్ సెంటర్‌కు వెళ్లిన ఎనిమిదో తరగతి బాలిక పై నిర్వాహకుడు నాగరాజు అత్యాచార యత్నం చేశాడు. బాలిక గట్టిగా కేకలు పెట్టడంతో స్థానికులు అక్కడికి చేరుకుని బాలికను రక్షించారు.ఈ విషయం తెలుసుకున్న బాలిక బంధువులు షాపుకు వచ్చి నాగరాజుకు దేహశుద్ధి చేశారు.  దారుణం, అర్థరాత్రి మహిళను కారులో తిప్పుతూ ఊబర్ ఆటో డ్రైవర్ బ్యాచ్ గ్యాంగ్ రేప్, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

CM Chandrababu Davos Tour Highlights: దావోస్‌లో సీఎం చంద్రబాబు పర్యటన హైలెట్స్ ఇవిగో, బిల్ గేట్స్‌తో పాటు పలువురు ప్రముఖులతో భేటీ, ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా టూర్

Pushpak Express Train Accident: పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో విస్తుపోయే నిజాలు, శాపంగా మారిన రూమర్స్, ప్రాణ భయంతో బయటకు దూకి తిరిగిరాని లోకాలకు..

Manipur Politics: బీజేపీ కూటమికి షాకిచ్చిన నితీష్ కుమార్, మణిపూర్‌లో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు కీలక ప్రకటన

Food Tips: గుండెలో బ్లాకుల్ని సైతం కరిగించే వెల్లుల్లి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి

Share Us