హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి మహిళను బలవంతంగా కారులో తిప్పుతూ ఊబర్ ఆటో డ్రైవర్ బ్యాచ్ ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. అల్వాల్ పరిధిలో ఓ మహిళ ఆదివారం అర్థరాత్రి తన భర్తతో గొడవపడి పోలీస్ స్టేషన్ కేసు పెట్టడానికి ఓ ఊబర్ ఆటోలో వెళ్లింది. తిరిగి అదే ఆటోలో ఇంటికి వెళ్తుండగా, ఆటో డ్రైవర్ మధ్యలో ఇద్దరితో కలిసి ఆ మహిళను ఓ కారులో బలవంతంగా ఎక్కించారు. ఆ తర్వాత ఆ మహిళను సిటీలో తిప్పుతూ పల్లుమార్లు అత్యాచారం చేశారు. వాళ్ల నుండి తప్పించుకున్న మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ ఆటో డ్రైవర్ ను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. దారుణం, ఊయలలో పడుకున్న ఆరు నెలల పసిపాపపై అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు
Here's News
హైదరాబాద్‌లో మరో దారుణం
అర్ధరాత్రి మహిళను బలవంతంగా కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్ చేసిన ఊబర్ ఆటో డ్రైవర్ బ్యాచ్
అల్వాల్ పరిధిలో ఓ మహిళ అర్థరాత్రి తన భర్తతో గొడవపడి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి ఓ ఊబర్ ఆటోలో వెళ్లింది..
తిరిగి అదే ఆటోలో ఇంటికి వెళ్తుండగా, ఆటో డ్రైవర్ మధ్యలో… pic.twitter.com/BE1sltNjGT
— Telugu Scribe (@TeluguScribe) July 15, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)