Ayyannapatrudu Video: వీడియో ఇదిగో, మున్సిపల్ అధికారులపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

అధికారులతో తమాషాలు చేస్తున్నారా అంటూ మండిపడుతున్నట్లుగా వీడియోలో ఉంది. కళ్లు మూసుకుపోయాయా..రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు

Ayyannapatrudu (Photo-Video Grab)

మున్సిపల్ అధికారులపై టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రెచ్చిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారులతో తమాషాలు చేస్తున్నారా అంటూ మండిపడుతున్నట్లుగా వీడియోలో ఉంది. కళ్లు మూసుకుపోయాయా..రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ అసభ్యపదజాలంతో వార్నింగ్ ఇచ్చారు. త్వరలో నేను స్పీకర్ అవుతున్నా మిమ్మల్ని అసెంబ్లీలో గంటలకొద్దీ నిలబెడతానంటూ హెచ్చరించడం వీడియోలో కనిపిస్తోంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Telangana Shocker: పోలీసుల వేధింపులు..పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య, తండ్రి తీసుకున్న డబ్బులకు తనను వేధించడంపై మనస్తాపం..సూసైడ్, నాచారంలో విషాదం

Amazon Prime Video New Rules: అమెజాన్ ప్రైమ్ వినియోగ‌దారుల‌కు బ్యాడ్ న్యూస్, పాస్ వ‌ర్డ్ షేరింగ్ పై జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా రెండు నిబంధ‌న‌లు తెస్తున్న సంస్థ‌

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Allu Arjun Gets Interim Bail: అల్లు అర్జున్ కేసులో హైకోర్టులో సాగిన వాదనలు ఇవే, మధ్యంతర బెయిల్ విషయంలో అర్నాబ్‌ గోస్వామి కేసును పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం