AP Assembly Session 2022: ప్రజలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యం, అసెంబ్లీ వేదికగా తెలిపిన ఎమ్మెల్యే విడదల రజనీ
ప్రతి పౌరుడికి చౌకగా వైద్యం అందించేందుకు సీఎం జగన్ కృషి. వైద్యం కోసం ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్లకూడదన్నదే ధ్యేయం.రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. మెడికల్ కాలేజ్‌ల పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
ప్రతి పౌరుడికి చౌకగా వైద్యం అందించేందుకు సీఎం జగన్ కృషి. వైద్యం కోసం ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్లకూడదన్నదే ధ్యేయం.రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. మెడికల్ కాలేజ్‌ల పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గత టీడీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్‌నూ తీసుకురాలేదు. టీడీపీ హయాంలో దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే జరిగిందని విడదల రజని అన్నారు.
Tags
AP Assembly
AP Assembly Session
AP Assembly Session 2022
AP Assembly Session 2022 Day 2
AP Assembly Session Day 2
AP Assembly Session Day 2 live
CM YS Jagan Speech
Jagan raises three capitals
LIve breaking news headlines
Three Capital Cities
ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2022
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్
ఏపీ వర్షాకాల సమావేశాలు
సీఎం జగన్
సీఎం జగన్ స్పీచ్
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Advertisement
Advertisement
Advertisement