AP Assembly Session 2022: ప్రతిపక్షం అడిగే ఏ అంశమైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది, అసెంబ్లీ వేదికగా తెలిపిన మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రతిపక్షం అడిగే ఏ అంశమైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం 600 పైగా హామీలు ఇచ్చి ఏ విధంగా తుంగలో తొక్కిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మా ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ అంశాన్ని మూడున్నరేళ్లకాలంలో చిత్తశుద్ధితో అమలుచేసామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు

Minister Botsa Satyanarayana (Photo-Video Grab)

ప్రతిపక్షం అడిగే ఏ అంశమైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం 600 పైగా హామీలు ఇచ్చి ఏ విధంగా తుంగలో తొక్కిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మా ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ అంశాన్ని మూడున్నరేళ్లకాలంలో చిత్తశుద్ధితో అమలుచేసామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement