Pawan Kalyan Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్, కోటి రూపాయల చెక్కు అందజేత

ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి అందించారు పవన్. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తొలుత కలక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి పూజలు చేశారు.

AP Deputy CM Pawan Kalyan meets CM Chandrababu at Vijayawada

ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి అందించారు పవన్. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తొలుత కలక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి పూజలు చేశారు.  బుడమేరు తర్వాత దడ పుట్టిస్తున్న కొల్లేరు సరస్సు, పెరుగుతున్న వరదతో రోడ్డుపైకి వస్తున్న నీరు, భయం గుప్పిట్లో పలు లంక గ్రామాలు ప్రజలు

Here's Tweet:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement