AP GIS 2023 Live Updates: తొలి రోజు స‌మ్మిట్‌లో 92 ఒప్పందాలు, రూ. 11.85 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు, 4 ల‌క్ష‌ల ఉద్యోగాలు, వివరాలను వెల్లడించిన సీఎం జగన్

విశాఖలో​ జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరయ్యారు.గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్‌లో మొద‌టి రోజు 92 ఒప్పందాలు, 11.85ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు, 4 ల‌క్ష‌ల ఉద్యోగాలు రానున్నాయని సీఎం జగన్ తెలిపారు.

Global Investors Summit, Vishakhapatnam March 3-4, 2023

విశాఖలో​ జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరయ్యారు.గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్‌లో మొద‌టి రోజు 92 ఒప్పందాలు, 11.85ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు, 4 ల‌క్ష‌ల ఉద్యోగాలు రానున్నాయని సీఎం జగన్ తెలిపారు.

Here's CM Jagan Speech Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement