AP GIS 2023 Live Updates: ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టాం, అనేక ఉపాధి అవకాశాలను సృష్టించామని తెలిపిన అదానీ పోర్ట్స్‌ సీఈవో కరణ్‌ అదానీ

విశాఖలో​ జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరయ్యారు.అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక రంగాలలో పెట్టుబడులు పెట్టి అనేక ఉపాధి అవకాశాలను సృష్టించిందని కరణ్‌ అదానీ, సీఈవో అదానీ పోర్ట్స్‌ తెలిపారు.

Global Investors Summit, Vishakhapatnam March 3-4, 2023

విశాఖలో​ జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరయ్యారు.అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక రంగాలలో పెట్టుబడులు పెట్టి అనేక ఉపాధి అవకాశాలను సృష్టించిందని కరణ్‌ అదానీ, సీఈవో అదానీ పోర్ట్స్‌ తెలిపారు.

Here's AP CMO Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement