Disciplinary Action On PV Sunil: ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై వేటు, ఎమ్మెల్యే రఘురామ ఫిర్యాదు మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ జీవో జారీ

ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌పై వేటు వేసింది ఏపీ ప్ర‌భుత్వం. సాధారణ పరిపాలనాశాఖ, అఖిల భారత సర్వీసు నిబంధనలు 1969 ఉల్లంఘించినందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ జీవో ఆర్టీ నంబ‌ర్ 1695 జారీ చేసింది.

AP Govt Takes Disciplinary Action On IPS Officer PV Sunil(X)

ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌పై వేటు వేసింది ఏపీ ప్ర‌భుత్వం. సాధారణ పరిపాలనాశాఖ, అఖిల భారత సర్వీసు నిబంధనలు 1969 ఉల్లంఘించినందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ జీవో ఆర్టీ నంబ‌ర్ 1695 జారీ చేసింది.

గత వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ చీఫ్‌గా పనిచేశారు సునీల్‌కుమార్‌. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేర‌కు గుంటూరు జిల్లా నగరపాళెం పోలీస్‌స్టేషన్‌లో ప‌లు సెక్షన్ల కింద కేసు న‌మోదు చేశారు. సూపర్‌ సిక్స్ ఇస్తే ఏంటి? ఇవ్వకపోతే ఏంటి? చంద్రబాబుకు కావాల్సింది రాష్ట్రాన్ని దోచుకోవడం, విజయసాయిరెడ్డి సెటైరికల్‌ కామెంట్స్‌ 

Here's Tweet:

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement