AP Liquor Shops: మా గ్రామంలో వైన్స్ షాపు వద్దు, మహిళల ఆందోళన...జనావాసాల మధ్య మద్యం అమ్మకాలేంటని నినాదాలు...వీడియో ఇదిగో

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీని కూటమి సర్కార్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మద్దివలస గ్రామంలో నూతనం గా మద్యం షాపు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం దుకాణం వద్ద గ్రామస్తులు ధర్నా చేశారు.

AP Liquor Shops Maddivalasa Villagers Protest against Wine Shop(video grab)

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీని కూటమి సర్కార్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మద్దివలస గ్రామంలో నూతనం గా మద్యం షాపు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం దుకాణం వద్ద గ్రామస్తులు ధర్నా చేశారు.

జనవాసల మధ్య మద్యం అమ్మకాలు వాద్దంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వకాలేజీలు మరియు స్కూల్స్‌కు సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేశారని నిరసన చేపట్టారు. వెంటనే మద్యం షాపును తరలించాలని గ్రామ మహిళలు కోరారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్నాం కానీ అధికారంలోకి వచ్చాకే భయపడాల్సి వస్తోంది..టీడీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు

Here's Video:

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement