Covid in Andhra Pradesh: ఏపీలో కొత్తగా 3,797 కరోనా కేసులు, 5,498 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్, రాష్ట్రంలో ప్రస్తుతం 38,338 యాక్టివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 97,696 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,797 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 35 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,706 కు చేరింది.
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 97,696 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,797 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 35 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,706 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 5,498 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 38 వేల 469 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 38,338 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,19,93,618 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement