Andhra Pradesh: ఏపీ మంత్రి నారా లోకేష్ మంచి మనసు,సౌదిలో చిక్కుకున్న మరో వ్యక్తిని స్వగ్రామానికి తీసుకొచ్చిన లోకేష్, గ్రామస్తుల హర్షం
ఏపీ మంత్రి నారా లోకేష్ మంచి మనసు చాటుకున్నాడు. ఏజెంట్ల చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలో చిక్కుకున్న మరో వ్యక్తిని తిరిగి స్వగ్రామానికి తీసుకు వచ్చారు లోకేష్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇసుకపూడి గ్రామానికి చెందిన వీరేంద్ర అనే వ్యక్తి తనను రక్షించాలంటూ మంత్రి లోకేశ్‌కు ట్విటర్ ద్వారా వేడుకున్నాడు
Vij, July 25: ఏపీ మంత్రి నారా లోకేష్ మంచి మనసు చాటుకున్నాడు. ఏజెంట్ల చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలో చిక్కుకున్న మరో వ్యక్తిని తిరిగి స్వగ్రామానికి తీసుకు వచ్చారు లోకేష్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇసుకపూడి గ్రామానికి చెందిన వీరేంద్ర అనే వ్యక్తి తనను రక్షించాలంటూ మంత్రి లోకేశ్‌కు ట్విటర్ ద్వారా వేడుకున్నాడు. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ వీరేంద్రను సొంతూరు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. సొంత గ్రామానికి తిరిగివచ్చిన వీరేంద్ర ...నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ అధినేత జగన్ సంచలన కామెంట్స్, చంద్రబాబును కొట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , అందుకే హత్య రాజకీయాలు!
Here's Video:
ఏజెంట్ల చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలో చిక్కుకున్న మరో వ్యక్తిని తిరిగి స్వగ్రామానికి తీసుకు వచ్చిన మంత్రి నారా లోకేష్
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)