Vij, July 26: మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును వైసీపీ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కొట్టాడని తెలిపారు. పెద్దిరెడ్డి కాలేజీలో చదువుకునే రోజుల్లో చంద్రబాబును కొట్టాడని అందుకే ఆయనంటే జీర్ణించుకోలేక వాళ్ల కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ అప్పు నేటికి రూ.9.74 లక్షల కోట్లు, ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు, కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
Here's Video:
పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి కాలేజీలో చదువుకునేటప్పుడు చంద్రబాబుని కొట్టాడని.. అందుకే పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి అంటే జీర్ణించుకోలేక వాళ్ల కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు - వైఎస్ జగన్ pic.twitter.com/9e6loqqvFm
— Telugu Scribe (@TeluguScribe) July 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)