Car Accident: కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్.. బెల్లంపూడిలో ఘటన (వీడియో)

ఆంధ్రప్రదేశ్ కోనసీమలో బెల్లంపూడి వద్ద కారు అదుపుతప్పి బైక్‌ ను ఢీకొట్టి కాల్వలోకి దూసుకెళ్లింది.

Car Accident (Credits: X)

Vijayawada, Feb 19: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) కోనసీమలో బెల్లంపూడి వద్ద కారు అదుపుతప్పి బైక్‌ ను (Bike) ఢీకొట్టి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఏడుగురు ప్రమాదంలో పడిపోయారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ వెంటనే స్పందించి కాల్వలో దూకి కారు డోర్లు తెరిచి లోపలున్న వారిని బయటకు తెచ్చి కాపాడారు. వీడియో ఇదిగో..

Adluri Laxman: ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కు తప్పిన ముప్పు.. లారీని తప్పించబోయి బోల్తా పడిన కారు.. ఎమ్మెల్యేకు గాయాలు (వీడియో వైరల్)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)