Bull Attack on AP Minister: వీడియో ఇదిగో, పోలేరమ్మ కొలుపుల వేడుకల్లో ఏపీ మంత్రిపై ఎద్దు దాడి, పెను ప్రమాదం నుంచి బయటపడ్డ డోలా బాలవీరాంజనేయస్వామి
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో నిర్వహిస్తున్న పోలేరమ్మ కొలుపులకు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి హాజరయ్యారు. ఎడ్లబండ్ల ముందు మంత్రితో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో డీజే సౌండుకు ఎద్దు బెదిరి మంత్రిని కొమ్ముతో నెట్టింది.
Bull Attack on AP Minister Dola Sree Bala Veeranjaneya Swamy: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో నిర్వహిస్తున్న పోలేరమ్మ కొలుపులకు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి హాజరయ్యారు. ఎడ్లబండ్ల ముందు మంత్రితో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో డీజే సౌండుకు ఎద్దు బెదిరి మంత్రిని కొమ్ముతో నెట్టింది. వెంటనే భద్రతా సిబ్బంది, నాయకులు ఎద్దును అడ్డుకుని మంత్రిని ప్రమాదం నుంచి తప్పించారు. స్వల్పంగా గాయపడిన ఆయన్ను ఇంటికి తీసుకెళ్లి..చికిత్స అందించారు. వీడియో ఇదిగో, మేం కాపులం, ఎవడ్రా నువ్వు అంటూ మంత్రి కారుముందు రెచ్చిపోయిన యువకులు, కడ్ డ్రాయర్లపై పోలీస్ స్టోషన్లో నిలబెట్టిన పోలీసులు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)