Eluru Car Fire Video: వీడియో ఇదిగో, ఏలూరు వెళుతూ మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన కారు, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు
రాజమండ్రి నుండి విజయవాడ వెళ్తున్న సమయంలో పోనసానిపల్లి దాటిన తర్వాత ఏసీ నుండి పొగలు వచ్చాయి. కొద్దిసేపటికి మంటలు చెలరేయి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న వారు అప్రమత్తమై దిగిపోవడంతో ప్రమాదం తప్పింది.
ఏలూరు జిల్లా భీమడోలు మండలం పానసానిపల్లి సమీపంలో కారు దగ్ధం అయింది. రాజమండ్రి నుండి విజయవాడ వెళ్తున్న సమయంలో పోనసానిపల్లి దాటిన తర్వాత ఏసీ నుండి పొగలు వచ్చాయి. కొద్దిసేపటికి మంటలు చెలరేయి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న వారు అప్రమత్తమై దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. వీడియో ఇదిగో, భారీ వరదలకు ఉదృతంగా ప్రవహిస్తోన్న కొండ కాలువ, గర్భిణిని ట్రాక్టర్‌పై వాగు దాటించిన గిరిజనులు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)