Vijayawada Bus Accident CCTV Footage: విజయవాడ బస్టాండ్లో జరిగిన బస్సు ప్రమాదం సీసీటీవీ ఫుటేజీ ఇదిగో, ప్లాట్ ఫాం మీదకు ఒక్కసారిగా దూసుకువచ్చిన బస్సు

విజయవాడ బస్ స్టేషన్లో నిన్న ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్సు ప్లాట్ ఫాం మీదకు దూసుకువచ్చిన సీసీ కెమెరా దృశ్యాలను ఆర్టీసీ అధికారులు విడుదల చేశారు. ఈ ఘటనలో గుంటూరు జిల్లా పెదనందిపాడు మం. రావిపాడుకు చెందిన ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగి వీరయ్య, ఓ మహిళ, 7 నెలల చిన్నారి మృతి చెందారు.

Vijayawada Bus Accident CCTV footage (Photo-Video Grab)

విజయవాడ బస్ స్టేషన్లో నిన్న ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్సు ప్లాట్ ఫాం మీదకు దూసుకువచ్చిన సీసీ కెమెరా దృశ్యాలను ఆర్టీసీ అధికారులు విడుదల చేశారు. ఈ ఘటనలో గుంటూరు జిల్లా పెదనందిపాడు మం. రావిపాడుకు చెందిన ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగి వీరయ్య, ఓ మహిళ, 7 నెలల చిన్నారి మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ఆర్టీసీ తరపున రూ. 5 లక్షలు, ప్రభుత్వం తరపున రూ. 10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఘటనపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

Vijayawada Bus Accident CCTV footage (Photo-Video Grab)

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement