Chandrababu Arrest Update: చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో టెన్షన్.. టెన్షన్.. లైవ్ వీడియో ఇదిగో..
బాబు అరెస్టును నిరసిస్తూ ఏపీవ్యాప్తంగా టీడీపీశ్రేణులు నిరసనలకు దిగాయి. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. బస్సులను నిలిపేస్తున్నారు.
Vijayawada, Sep 9: స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో (Skill Development Scam) తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడును (Chandrababu Naidu) పోలీసులు (Police) అరెస్ట్ (Arrest) చేసిన విషయం తెలిసిందే. బాబు అరెస్టును నిరసిస్తూ ఏపీవ్యాప్తంగా టీడీపీశ్రేణులు నిరసనలకు దిగాయి. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. బస్సులను నిలిపేస్తున్నారు. మొత్తంగా ఏపీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పూర్తి వీడియో లైవ్ లో..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)