AP Assembly Session 2022: అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన తెలుగు యువత , టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులు, అదుపులోకి తీసుకున్న పోలీసులు
నలువైపుల నుంచి అసెంబ్లీ ముట్టడికి ఆందోళనకారులు యత్నించారు. పొలాల్లో నుంచి అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకూ తెలుగు యువత శ్రేణులు చొచ్చుకొచ్చారు.
తెలుగు యువత , టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులు ఏపీ అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించడటంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నలువైపుల నుంచి అసెంబ్లీ ముట్టడికి ఆందోళనకారులు యత్నించారు. పొలాల్లో నుంచి అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకూ తెలుగు యువత శ్రేణులు చొచ్చుకొచ్చారు. అసెంబ్లీ సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద తెలుగు యువత శ్రేణుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.అలాగే ఆర్టీసీ బస్సులో వచ్చిన పలువురు టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు సచివాలయాన్ని ముట్టడించారు.వారిని బలవంతంగా అక్కడి నుంచి వాహనంలో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)