AP CM Jagan: వైరల్ ఫీవర్, జలుబు, దగ్గుతో బాధ పడుతున్న జగన్.. చికిత్స తీసుకుంటున్నా ఇంకా పూర్తిగా తగ్గని జ్వరం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు స్వల్ప అస్వస్థత తలెత్తింది. కొన్ని రోజులుగా ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. జలుబు, దగ్గుతో కూడా ఇబ్బంది పడుతున్నారు. వైరల్ ఫీవర్ కు చికిత్స తీసుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ అది పూర్తిగా తగ్గలేదు.

Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy (Photo Credit: ANI)

Vijayawada, Sep 23: ఏపీ ముఖ్యమంత్రి (AP CM) జగన్ (Jagan) కు స్వల్ప అస్వస్థత తలెత్తింది. కొన్ని రోజులుగా ఆయన వైరల్ ఫీవర్ (Viral Fever) తో బాధపడుతున్నారు. జలుబు, దగ్గుతో కూడా ఇబ్బంది పడుతున్నారు. వైరల్ ఫీవర్ కు చికిత్స తీసుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ అది పూర్తిగా తగ్గలేదు. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో సైతం జగన్ మాట్లాడకుండా, తన ఛైర్ లో కూర్చుండిపోయారు. మరోవైపు, వైరల్ ఫీవర్ నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు.

YS jagan
Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement