Cockroach Found in Biryani: బిర్యానీలో బొద్దింక కలకలం.. అల్లూరి జిల్లా మారేడుమిల్లిలోని ఓ రెస్టారెంట్ లో ఘటన (వీడియో)
అల్లూరి జిల్లా మారేడుమిల్లిలోని ఓ రెస్టారెంట్ లో పర్యాటకులకు వడ్డించిన బిర్యానీలో బొద్దింక రావడం కలకలం రేపింది. దీంతో బిర్యానీ తిన్న పర్యాటకులు అస్వస్థతకు గురయ్యారు.
Vijayawada, Nov 18: అల్లూరి జిల్లా (Alluri District) మారేడుమిల్లిలోని ఓ రెస్టారెంట్ లో పర్యాటకులకు వడ్డించిన బిర్యానీలో (Cockroach Found in Biryani) బొద్దింక రావడం కలకలం రేపింది. దీంతో బిర్యానీ తిన్న పర్యాటకులు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై రెస్టారెంట్ యాజమాన్యాన్ని నిలదీయగా, వాళ్లు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్టు బాధితులు ఆరోపించారు. అస్వస్థతకు గురైన వారిని ప్రథమ చికిత్స కోసం మారేడుమిల్లిలోని స్థానిక దవాఖానకు తరలించారు. బిర్యానీలో బొద్దింక వీడియో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)