Raghuveera Reddy: అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన కామెంట్స్ ఆక్షేపనీయం, క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి రఘువీరా రెడ్డి
రాజ్యసభలో అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం ఆక్షేపనీయం అన్నారు రఘువీరారెడ్డి.
ప్రజాస్వామ్య భారతదేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఖచ్చితంగా భగవంతుడేనన్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. మన రాజ్యాంగం దేశ ప్రజల్లో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతున్న పవిత్ర గ్రంథం అని...ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ విశిష్ట జ్ఞానాన్ని గుర్తించి రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్ బాధ్యతలు అప్పగించి గౌరవించిందన్నారు. రాజ్యసభలో అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం ఆక్షేపనీయం...తక్షణం దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు రఘువీరారెడ్డి. అదో సినిమానా? స్మగ్లింగ్ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు
Congress Leader Raghuveera Reddy slams Amith Shah
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)