AP Police: తమిళనాడు ఎన్నికల్లో హృదయాలను గెలుచుకున్న ఏపీ పోలీస్, ఓటువేసేందుకు పసిబిడ్డతో వచ్చిన తల్లి, ఓటు వేసే వరకు ఆ పసిబిడ్డను తన దగ్గరే ఉంచుకున్న అనంతపురం కానిస్టేబుల్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటువేసేందుకు పసిబిడ్డతో ఓ తల్లి వచ్చింది. లోపలికి వెళ్లేందుకు ఆమె పసిబిడ్డను ఎవరికి ఇవ్వాలో తెలియలేదు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఆ పసిబిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నాడు.

AP Police (Photo-Twitter)

ఆమె తిరిగి ఓటు వేసి వచ్చే వరకు ఆ పసిబిడ్డను తన చేతుల్లో ఉంచుకుని జాగ్రత్తగా కాపాడాడు. దీన్ని ఏపీ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ కానిస్టేబుల్ చాలామంది హృదయాలను గెలుచుకున్నాడంటూ ఏపీ పోలీస్ శాఖ ట్వీట్ చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)