CPI Narayana: వైఎస్ ఫ్యామిలీ ఆస్తి వివాదం...రాజకీయం కాదు, బయట వాళ్ల జోక్యం అనవసరం...విజయమ్మ క్లారిటీ ఇచ్చాక కూడా రాద్దాంతం సరికాదన్న సీపీఐ నారాయణ

వైఎస్ ఫ్యామిలీలో నెలకొన్న ఆస్తి వివాదంపై స్పందించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కుటుంబ వ్యవహారంలో బయట వాళ్ళ జోక్యం ఎందుకు? అని ప్రశ్నించారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు నారాయణ. ఆస్తి వివాదాలపై విజయమ్మ క్లారిటీ ఇచ్చేశారు...ఇది కుటుంబ వివాదం.. రాజకీయం కాదు అన్నారు. అందరూ నోరు మూసుకుంటే మంచిదని సూచించారు.

CPI Narayana responds on YSR Family Controversy(video grab)

వైఎస్ ఫ్యామిలీలో నెలకొన్న ఆస్తి వివాదంపై స్పందించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కుటుంబ వ్యవహారంలో బయట వాళ్ళ జోక్యం ఎందుకు? అని ప్రశ్నించారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు నారాయణ. ఆస్తి వివాదాలపై విజయమ్మ క్లారిటీ ఇచ్చేశారు...ఇది కుటుంబ వివాదం.. రాజకీయం కాదు అన్నారు.

అందరూ నోరు మూసుకుంటే మంచిదని సూచించారు.  వైఎస్సార్ అభిమానులకు విజయమ్మ బహిరంగ లేఖ, మా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడం లేదంటూ ఆవేదన 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement