CM Jagan: ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రశంసించిన ఆస్ట్రేలియా లేబర్ పార్టీ ఎంపీల బృందం.. సీఎం జగన్ తో భేటీ

ఆస్ట్రేలియా లేబర్ పార్టీకి చెందిన ఎంపీల బృందం నిన్న సీఎం జగన్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. విద్య, ఇంధనం, నైపుణ్యాభివృద్ధి రంగంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రశంసించింది.

Credits: Twitter

Vijayawada, Feb 14: ఆస్ట్రేలియా లేబర్ పార్టీకి చెందిన ఎంపీల బృందం నిన్న సీఎం జగన్ ను  ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. విద్య, ఇంధనం, నైపుణ్యాభివృద్ధి రంగంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రశంసించింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement