Andhra Pradesh: తిరుమల క్యూ లైన్లో గుండెపోటుతో మహిళ మృతి, సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించేలోపే మృతి
తిరుమల క్యూ లైన్లో గుండెపోటుతో ఓ మహిళ మృతి చెందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న భక్తురాలు ఝాన్సీ(32) గుండెపోటుతో కుప్పకూలింది. వెంటనే ఆమెకు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలు కొల్పోయింది. మృతురాల స్వస్థలం కడపగా గుర్తించారు.
తిరుమల క్యూ లైన్లో గుండెపోటుతో ఓ మహిళ మృతి చెందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న భక్తురాలు ఝాన్సీ(32) గుండెపోటుతో కుప్పకూలింది. వెంటనే ఆమెకు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలు కొల్పోయింది. మృతురాల స్వస్థలం కడపగా గుర్తించారు. జూన్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల, మార్చి 25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అందుబాటులోకి
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)