Dussehra 2022 Wishes: తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, ప్రతి ఒక్కరి ఆశలు ఫలించి, ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపిన ముఖ్యమంత్రి

ఏపీ సీఎం జగన్ తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ.. రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. జగన్మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సిరి సంపదలతో, ఆనంద, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి ఆశలు ఫలించి, ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

YS Jagan Mohan Reddy (Photo/Twitter/APCMO)

ఏపీ సీఎం జగన్ తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ.. రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. జగన్మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సిరి సంపదలతో, ఆనంద, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి ఆశలు ఫలించి, ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement