Andhra Pradesh: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం.. పంటపొలాలు, తోటలపై దాడి, లక్షల్లో ఆస్తి నష్టం, వీడియో ఇదిగో
ఆంధ్రప్రదేశ్‌లోని కురుపాం మండలం పూతికవలసలో పంటపొలాలు, తోటలపై గజరాజుల దాడి. 3 ఎకరాల కర్బూజ, పామాయిల్ పంటను పూర్తిగా నాశనం చేశాయి ఏనుగులు .
ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh)కురుపాం మండలం పూతికవలసలో పంటపొలాలు, తోటలపై గజరాజుల దాడి. 3 ఎకరాల కర్బూజ, పామాయిల్ పంటను పూర్తిగా నాశనం చేశాయి ఏనుగులు(Elephant Rampage).
అప్పు చేసి పంట వేశామని, చేతికి అంది వచ్చే సమయంలో ఏనుగులు పంటను నాశనం చేశాయని, దాదారు రూ.3 లక్షల వరకు నష్టపోయామని బాధితుల ఆవేదన. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరిన రైతులు(Parvathipuram Manyam District).
ఇక మరో వార్తను పరిశీలిస్తే ఓవైపు మహాశివరాత్రి సందర్భంగా భక్తుల పుణ్యస్నానాలు చేస్తుండగా మరోవైపు ప్రేమ జంట రాసలీలలు కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం పుష్కర ఘాట్ పరిసరాల వద్ద శివరాత్రి సందర్భంగా భక్తుల పుణ్య స్నానాలు చేస్తుండగా.. నదీ పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రేమ జంటలు విచ్చలవిడిగా ప్రవర్తించడం విమర్శలకు దారి తీసింది.
Elephant Rampage in Parvathipuram Manyam District