Viral Video: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న బస్సు.. డ్రైవర్ మృతి.. ఏలూరులో ఘటన (వీడియో)
కశింకోట వద్ద ఆగి ఉన్న ఓ లారీని ప్రయాణికులతో ఉన్న ఓ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా, మరో ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
Vijayawada, Oct 7: ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కశింకోట వద్ద ఆగి ఉన్న ఓ లారీని (Truck) ప్రయాణికులతో ఉన్న ఓ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా, మరో ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. బస్సు నర్సాపురం డిపోకు చెందినదిగా గుర్తించారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)