Race Exit Poll: 125 సీట్లతో మళ్లీ అధికారంలోకి సీఎం జగన్, Race Exit Poll ఇదిగో, కూటమిని ఓటర్లు విశ్వసించలేరని వెల్లడి

ఏపీలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని Race Exit Poll తెలిపింది. ఎగ్జిట్ పోల్స్‌లో వైయస్‌ఆర్‌సీపీ కి జైకొట్టింది. 125 సీట్లతో మళ్లీ అధికారంలోకి సీఎం జగన్ రాబోతున్నారని తెలిపింది. కూటమి 53 నుంచి 60 సీట్ల మధ్య గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.

CM Jagan (photo-Video Grab)

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి. సీ ఓటర్స్, మిషన్ చాణక్య, టుడేస్ చాణక్య, మై యాక్సిస్ ఇండియా, ఆత్మసాక్షి, జన్ కీ బాత్ వంటి ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి.  ముగిసిన 7వ దశ ఎన్నికల పోలింగ్, సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన భారత ఎన్నికల సంఘం, సాయంత్రం 5 గంటల వరకు 58.3% ఓటింగ్ నమోదు

ఏపీలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని Race Exit Poll తెలిపింది. ఎగ్జిట్ పోల్స్‌లో వైయస్‌ఆర్‌సీపీ కి జైకొట్టింది. 125 సీట్లతో మళ్లీ అధికారంలోకి సీఎం జగన్ రాబోతున్నారని తెలిపింది. కూటమి 53 నుంచి 60 సీట్ల మధ్య గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement