Lok Sabha Elections 2024: ముగిసిన 7వ దశ ఎన్నికల పోలింగ్, సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన భారత ఎన్నికల సంఘం, సాయంత్రం 5 గంటల వరకు 58.3% ఓటింగ్ నమోదు

2024 సార్వత్రిక ఎన్నికలలో 7వ దశ పోలింగ్ ముగియడంతో, భారత ఎన్నికల సంఘం ఓటర్లు, పోలింగ్ సిబ్బంది, భద్రతా దళాలు, మీడియా మరియు రాజకీయ పార్టీలు ఇలా అన్ని వర్గాలకు ధన్యవాదాలు తెలిపింది. చివరి దశలో భాగంగా 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌ సభ స్థానాలకు (Loksabha) ఎన్నికల పోలింగ్ జరిగింది.

Lok Sabha Elections 2024: ముగిసిన 7వ దశ ఎన్నికల పోలింగ్, సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన భారత ఎన్నికల సంఘం, సాయంత్రం 5 గంటల వరకు 58.3% ఓటింగ్ నమోదు
Election Commission of India

2024 సార్వత్రిక ఎన్నికలలో 7వ దశ పోలింగ్ ముగియడంతో, భారత ఎన్నికల సంఘం ఓటర్లు, పోలింగ్ సిబ్బంది, భద్రతా దళాలు, మీడియా మరియు రాజకీయ పార్టీలు ఇలా అన్ని వర్గాలకు ధన్యవాదాలు తెలిపింది. చివరి దశలో భాగంగా 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌ సభ స్థానాలకు (Loksabha) ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో 13, బీహార్‌ లో 8, పశ్చిమ బెంగాల్‌ లో 9, ఒడిశాలో 6, ఝార్ఖండ్‌ లో 3, పంజాబ్‌ లో 13, హిమాచల్‌ ప్రదేశ్‌లో 4 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ దశలో పోటీ చేస్తున్న ప్రముఖ నాయకులలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు.

సాయంత్రం 5 గంటలకు, ఏడు రాష్ట్రాలు మరియు చండీగఢ్‌లో 58.3% ఓటింగ్ నమోదైంది. బీహార్‌లో అత్యల్పంగా 35% కంటే ఎక్కువ ఓటింగ్ నమోదు కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా 48.6% నమోదైంది.

Here's News

Lok Sabha Election 2024: 58.3% Voter Turnout Recorded Till 5 PM

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 01, 2024 06:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).