Fire Accident in Chandrababu Road Show: చంద్రబాబు రోడ్ షోలో అగ్ని ప్రమాదం, బాబు ప్రసంగిస్తుండగా పక్కన బండికి ఒక్కసారిగా అంటుకున్న మంటలు
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) జమ్మలమడుగులో ప్రసంగిస్తుండగా.. సమీపంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మలమడుగు పట్టణంలో జరిగిన రోడ్‌షోలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తుండగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన టిఫిన్ బండి మంటల్లో చిక్కుకుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) జమ్మలమడుగులో ప్రసంగిస్తుండగా.. సమీపంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మలమడుగు పట్టణంలో జరిగిన రోడ్‌షోలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తుండగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన టిఫిన్ బండి మంటల్లో చిక్కుకుంది. టీడీపీ కార్యకర్తలు తమ నాయకుడికి స్వాగతం పలికేందుకు పటాకులు పేల్చడంతో మంటలు చెలరేగడంతో మంటలు చెలరేగాయి. ఈ సందర్భంగా కాసేపు ప్రసంగాన్ని ఆపిన చంద్రబాబు.. ఈ ఘటనను ఉద్దేశించి ఒకరిద్దరు చిల్లరమల్లర వ్యక్తులు ఉంటారని విమర్శించారు.
Here's Fire Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)