US Road Accident: వీడియో ఇదిగో, అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్‌ హైవేలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం వాసులు. మృతుల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ బంధువులు ఉన్నారు

Peru Road Accident Accident Representative Image

Five Andhra Pradesh People Killed In US Road Accident : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్‌ హైవేలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం వాసులు. మృతుల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ బంధువులు ఉన్నారు. వీరిని పొన్నాడ సతీష్‌ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబసభ్యులుగా గుర్తించారు. పొన్నాడ నాగేశ్వరరావు, ఆయన భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, మనవడు, మనవరాలు ప్రాణాలు కోల్పోయారు. నాగేశ్వరరావు అల్లుడు లోకేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement