Road Accident In Annamayya District: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం.. పక్షవాతానికి చికిత్స కోసం వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రమాదం

చిత్తూరు(Chittoor)-కడప (KAdapa) జాతీయ రహదారిపై రామాపురం మండలం కొత్తపల్లి క్రాస్ వద్ద ఈ ఘటన జరిగింది.

Road Accident (Representational Image)

Vijayawada, April 16: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని అన్నమయ్య జిల్లాలో (Annamayya) గత అర్ధరాత్రి రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు(Chittoor)-కడప (KAdapa) జాతీయ రహదారిపై రామాపురం మండలం కొత్తపల్లి క్రాస్ వద్ద ఈ ఘటన జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండుకార్లు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పక్షవాతానికి చికిత్స కోసం వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసున్నది.

Fire Accident In Hyderabad: కుషాయి గూడలో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)