Four Elephants Dies in AP: ఏపీలో కరెంట్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి, పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదకర ఘటన 

ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పార్వతిపురం మన్యం జిల్లాలో కరెంట్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. జిల్లాలోని భామిని (మ) కాట్రగడ సమీపంలో పొలాల్లో ఉన్న ట్రాన్స్ ఫర్ ను తాకీ విద్యుత్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. మరో రెండు ఏనుగులు తివవ్వా కొండపైకి వెళ్లి నట్టు సమాచారం అందుతోంది.

Four Elephants Dies in AP (Photo-Video Grab)

ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పార్వతిపురం మన్యం జిల్లాలో కరెంట్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. జిల్లాలోని భామిని (మ) కాట్రగడ సమీపంలో పొలాల్లో ఉన్న ట్రాన్స్ ఫర్ ను తాకీ విద్యుత్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. మరో రెండు ఏనుగులు తివవ్వా కొండపైకి వెళ్లి నట్టు సమాచారం అందుతోంది. కాట్రగడ సమీపంలోనే అడవి ఉంది. ఎప్పటి లాగే.. ఏనుగులు కాట్రగడ సమీపంలో పొలాల్లో ఉన్న ట్రాన్స్ ఫర్ వైపునకు వచ్చాయి. ఈ తరుణంలోనే.. ట్రాన్స్ ఫర్ ను తాకీ విద్యుత్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now